News

ప్రియాంక చోప్రాకు ఈరోజు 43వ పుట్టిన రోజు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లినా.. ఆమెకు ఇష్టమైన అల్పాహారం మాత్రం ముంబైదే. దీని గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి.